టీం ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఆటతీరుతో, వ్యక్తిగత జీవితం విషయంలో వార్తల్లో నిలుస్తుంటాడు. ఐపీఎల్ 2025లో బాల్, బ్యాట్‌తో సందడి చేసిన తర్వాత, హార్దిక్ ప్రస్తుతం తన కుటుంబంతో సమయం గడుపుతున్నాడు. ఈ సమయంలో, హార్దిక్ తన కుమారుడు అగస్త్యతో కలిసి ఉన్న ఒక వీడియోను నెటిజన్స్ తో పంచుకున్నాడు. హార్దిక్ స్వయంగా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. Also Read:WI vs Pak: వెస్టిండీస్‌తో సిరీస్‌కు పాక్…