Supreme Court To Hear Plea To Stay Demolition Of Afzal Khan's Tomb: మహారాష్ట్ర సతారా జిల్లాలోని ప్రతాప్ గఢ్ లోని అఫ్జల్ ఖాన్ సమాధి కూల్చివేతపై స్టే విధించాలని కోరుతూ.. హజ్రత్ మహమ్మద్ అఫ్జల్ ఖాన్స్ మెమోరియల్ సొసైటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సమాధికి ఎలాంటి నష్టం కలగకుండా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరారు. దీనిపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారిస్తామని తెలిపింది. ఈ విషయాన్ని న్యాయవాది నిజాం పాషా, సుప్రీంకోర్టులో ప్రస్తావించారు. దీనిపై…