పెళ్లి ముహూర్తాలు ఈ రోజుతో ముగియనున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ వేల జంటలు ఒక్కటవుతున్నాయి. సెప్టెంబర్లో భాద్రపదం మాసం శుక్రమూఢమి ప్రారంభంతో ముహూర్తాలు లేవు. అక్టోబర్, నవంబర్ నెలల్లోనూ శుక్ర మూఢమితో మంచిరోజులు లేవు. డిసెంబర్ 2, 3, 7, 8, 9, 10, 11, 14, 16, 17, 18 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. మళ్లీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మంచి రోజులు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది 2022లో శ్రావణ మాసంలో…