ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌తో జరిగిన 3 వన్డేల సిరీస్‌లో సంచలన ప్రదర్శన చేసింది. అబుదాబిలో అక్టోబర్ 14న జరిగిన చివరి మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిచి.. సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇది ఆఫ్ఘనిస్తాన్‌కు వరుసగా 5వ వన్డే సిరీస్ విజయం కావడం విశేషం. చివరి వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఏకంగా 200 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అబుదాబిలో ఈ రికార్డు తేడాతో ఓడిపోవడం బంగ్లాదేశ్‌కు ఇదే మొదటిసారి. ఆఫ్ఘనిస్తాన్‌కు వరుసగా ఐదో…
AFG vs BAN: షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. షార్జా స్టేడియంలో జరిగిన 300వ వన్డే మ్యాచ్ ఇది. ఈ ఘనత సాధించిన తొలి స్టేడియంగా షార్జా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన 235 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇక లక్ష్య ఛేదనకు వచ్చిన బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్స్ ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు దెబ్బకు కుప్పకూలారు. దాంతో మొత్తం జట్టు…