మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం‘కొత్త లోక చాఫ్టర్ట్ 1’. సూపర్ హీరోయిన్ చంద్రగా కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. ఇండియాస్ ఫస్ట్ సూపర్ ఉమెన్ చిత్రంగా ఓనం కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉదయం ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లు రాబడుతుంది. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగులోను…