ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ మెరుపు బౌలింగ్ తో విజృంభించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ విజయంతో టీమిండియా సిరీస్ ను 2-2తో సమం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇటీవలి కాలంలో ప్రముఖ గాయని ఆశా భోంస్లే మనవరాలు జానై భోంస్లే, సిరాజ్ మధ్య డేటింగ్ గురించి పుకార్లు వచ్చాయి. ఇద్దరూ కలిసి ఓ పార్టీలో కనిపించారు. దీని తర్వాత, ప్రేమ…