బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఈ ఏడాది ‘పఠాన్’ మరియు ‘జవాన్’ సినిమాలతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందుకొని ఫుల్ ఫామ్ లో వున్నారు.ఈ రెండు సినిమాలు ఏకంగా 1000 కోట్లకు పై గా కలెక్షన్స్ సాధించి షారుఖ్ ఖాన్ రేంజ్ ఏంటో చూపించాయి.ఇదిలా ఉంటే షారుఖ్ ఖాన్ తాజాగా నటించిన మూవీ ‘డంకీ’. ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించారు.. ఈ సినిమా లో తాప్సీ పన్ను…