Adurs Re Release: యంగ్ టైగర్ ఎన్టీఆర్, నయనతార జంటగా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అదుర్స్. వల్లభనేని వంశీ నిర్మించిన ఈ సినిమా 2010 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఎన్టీఆర్ డబుల్ రోల్ లో నటించిన ఈ చిత్రంలో షీలా మరో హీరోయిన్ గా నటించింది.