ప్రభు సీనియర్ నటుడు. తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం కూడా అక్కర్లేదు. అంజలి అంజలి అంటూ ప్రేక్షకులను అలరించి అమితంగా ఆకట్టుకున్న సీనియర్ హీరో. తమిళ హీరో అయినప్పటికీ డబ్బింగ్ చిత్రాల్లో నటించడంతోపాటు తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించడంతో తెలుగు వారికి కూడా సుపరిచితుడు.