Adivi Sesh-Dulquer Salmaan Multi-Starrer Movie: తెలుగులో ఒకప్పుడు మల్టీస్టారర్ సినిమాలు చాలా అరుదు అయినా.. ఇప్పుడు చాలానే వస్తున్నాయి. ఇందుకు కారణం విక్టరీ వెంకటేష్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మసాలా, గోపాల గోపాల, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, ఎఫ్ 2, వెంకీమామ లాంటి మల్టీస్టారర్ సినిమాలలో వెంకటేష్ నటించారు. ఆపై మల్టీస్టారర్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఆర్‌ఆర్‌ఆర్, ఆచార్య, ఓరి దేవుడా లాంటి సినిమాలు వచ్చాయి. ప్రభాస్ కల్కీ 2898 ఏడీలో కమల్‌హాసన్, అమితాబ్…