కోలీవుడ్ హీరో సిద్దార్థ్,హీరోయిన్ అదితి రావ్ హైదరీ రిలేషన్ లో వున్న విషయం తెలిసిందే.వీరిద్దరూ “ఆర్ ఎక్స్100” దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన మహాసముద్రం మూవీలో కలిసి నటించారు. ఈ సినిమాతోనే వీరిద్దరి పరిచయం ప్రేమగా మారినట్లు సమాచారం.అప్పటి నుండి ఈ జంటపై వరుసగా గాసిప్స్ వచ్చేవి.ఇదిలా ఉంటే గత నెలలో వీరు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నసంగతి తెలిసిందే. వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం ఆలయంలో ఈ వేడుక జరిగింది.ఈ నిశ్చితార్థ వేడుకకు ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు.అయితే…