కోలీవుడ్ హీరో కార్తీ తన తదుపరి చిత్రం కోసం “కొంబన్” దర్శకుడు ముత్తయ్యతో కలిసి పని చేయబోతున్నారు. 2D ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్య, జ్యోతిక ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తూ దానికి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. సూర్య నెక్స్ట్ మూవీకి “విరుమన్” అనే టైటిల్ ను ఖరారు చేశారు. కార్తీతో పాటు ఈ చిత్రంలో రాజ్ కిరణ్ కూడా కనిపించబోతున్నారు. ఆయన కార్తీతో కలిసి…