కమ్మేసిన ఆదిపురుష్ మేనియా.. ఎక్కడ చూసినా ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా.. ఇది ప్రస్తుతం తిరుపతిలో పరిస్థితి.. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ ఈ నెల 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. హై బడ్జెట్ మూవీ కావడం వల్ల దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్…