ఓ వైపు మిక్స్‌డ్ టాక్.. మరో వైపు సోషల్ మీడియాలో ట్రోలింగ్.. ఇంకోవైపు కోర్టులు, కేసులు, వివదాలు.. అయినా కూడా ఆదిపురుష్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతునే ఉంది. డివైడ్ టాక్‌తో మొదలైన శ్రీరాముడి బాక్సాఫీస్ వేట.. ఆరు రోజుల్లో 410 కోట్ల గ్రాస్ రాబట్టింది. దీంతో మూడు సార్లు 400 కోట్లు రాబట్టిన హీరోగా ప్రభాస్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఉన్న కలెక్షన్స్ ట్రెండ్ ప్రకారం ఆదిపురుష్ కలెక్షన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది కానీ…