Manoj Muntashir Shukla Says Adipurush Team Decided to revise some Dialouges: ‘ఆదిపురుష్ ‘లో వివాదాస్పద డైలాగ్స్ తొలగించడానికి ‘ఆదిపురుష్ ‘ సినిమా యూనిట్ నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ విషయంలో తీవ్ర విమర్శల నేపథ్యంలో మేకర్స్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదిపురుష్ రచయిత మనోజ్ ముంతషీర్ శుక్లా ఒక సుదీర్ఘమైన ట్వీట్ చేశారు. ప్రతి భావోద్వేగాన్ని గౌరవించడం రామ కథ నుండి నేర్చుకోవలసిన మొదటి పాఠం…