పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని శ్రీరాముడిగా చూపిస్తూ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆదిపురుష్’. కృతి సనన్ సీతాదేవిగా నటిస్తున్న ఈ మూవీపై స్టార్టింగ్ లో ట్రోలింగ్ ఫేస్ చేసింది. టీజర్ బయటకి రాగానే 500 కోట్లు ఖర్చు పెట్టిన ఆదిపురుష్ గ్రాఫిక్స్ ఇలా ఉందేంటి అంటూ ఆన్-లైన్ ఆఫ్-లైన్ లో ఊహించని నెగిటివిటీని ఎదురుకుంది. ఈ నెగిటివిటీ నుంచి ఆదిపురుష్ సినిమాని బయట పడేసింది ఒక్క పాట. ప్రభాస్ బాణం పట్టుకున్న…