Adipurush Characters Names: భారీ అంచనాలతో తెరకెక్కిన ఆది పురుష్ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రభాస్ హీరోగా కృతిసనన్ హీరోయిన్గా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాని ఓం రౌత్ డైరెక్ట్ చేశాడు. టి సిరీస్, రెట్రోఫైల్స్ సంస్థలు భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించాయి. సుమారు 550 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాని వాల్మీకి రాసిన రామాయణ కథ ఆధారంగా తీర్చిదిద్దారు. కథలో పెద్దగా…