Adipurush Day 2 Collections Worldwide: ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా తెరకెక్కి తాజాగా విడుదలైన చిత్రం ఆది పురుష్. ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ వాల్మీకి రామాయణం ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. టీ సిరీస్ సంస్థతో కలిసి రెట్రో ఫైల్స్ సంస్థ ఈ సినిమాని సుమారు 550 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించింది. ఇక ముందు నుంచి అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు జూన్…