ఈ జనరేషన్ సినీ అభిమానులు చూసిన బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్. పాన్ ఇండియా స్టార్ అనే పదాన్ని పరిచయం చేసిన ప్రభాస్, ఏ సినిమా చేసినా అది రికార్డులు తిరగరాయడం గ్యారెంటీగా కనిపిస్తోంది. బాహుబలి, బాహుబలి 2, సాహో, రాధే శ్యామ్ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసాయి. మరీ ముఖ్యంగా కొత్త దర్శకులతో చేసిన ప్రభాస్ లాస్ట్ రెండు సినిమాలైతే రిజల్ట్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ ని రాబట్టాయి. ఇండియాలో మొదటి…
దాదాపు 550 కోట్ల బడ్జెట్‌లో లైవ్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో.. ఆదిపురుష్ సినిమాను విజువల్ వండర్‌గా తెరకెక్కించాడు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్. బాహుబలి తర్వాత ప్రభాస్ రెండు ఫ్లాప్‌లు అందుకున్నప్పటికీ.. ఆదిపురుష్ భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చింది. ప్రభాస్‌ని రాముడిగా చూసేందుకు అభిమానులు థియేటర్లకు తరలి వెళ్తున్నారు. ప్రస్తుతం అందరి దృష్టి ఆదిపురుష్ ఫస్ట్ డే కలెక్షన్స్ పైనే ఉంది. ఖచ్చితంగా డే వన్ 150 కోట్లకు పైగా రాబట్టి.. ప్రభాస్ ఖాతాలో మరో…
Adipurush Movie 1st Day Collections: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ కృతీ సనన్ జంటగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని.. ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టి సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్ రాఘవుడిగా, కృతీ సనన్ జానకిగా నటించగా.. సైఫ్ అలీ ఖాన్ లంకేశ్వరుడిగా నటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం (జూన్ 16) రిలీజ్…