Adidas unveiled Team India New Jersey ahead of T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 జూన్ 2 నుంచి ఆరంభం కానుంది. ఈ మెగా టోర్నీకి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. పొట్టి ప్రపంచకప్ కోసం దాదాపుగా అన్ని బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. భారత జట్టును బీసీసీఐ గత వారం ప్రకటించింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు 2007 తర్వాత మరోసా�
వరల్డ్‌కప్ నేపథ్యంలో అడిడాస్ కంపెనీ జెర్సీలో స్వల్ప మార్పులు చేర్పులు చేసింది. ఇక, భుజాలపై ఉన్న మూడు అడ్డ గీతలపై తెలుపు రంగు స్థానంలో తివర్ణ పతాకంలోని మూడు రంగులను (కాషాయం, తెలుపు, ఆకుపచ్చ) ముద్రించడంతో పాటు టీమ్ లోగోపై ఉన్న మూడు నక్షత్రాలను రెండుగా చేసింది.. ఆ రెండు నక్షత్రాలు భారత్ జట్టు సాధ
మరో వారం రోజుల్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్‌కు టీమిండియా కొత్త జెర్సీ విడుదలైంది. అఫిషియల్ కిట్ స్పాన్సర్ అడిడాస్ సంస్థనే టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా కూడా వ్యవహరిస్తుంది.