Surya Namaskar : సూర్య నమస్కారాలు ఒక ప్రాచీన భారతీయ యోగా అభ్యాసం. ఇది 12 ఆసనాల శ్రేణిని కలిగి ఉంటుంది. ఈ ఆసనాలు శరీరం యొక్క అన్ని కీళ్లను కదిలిస్తాయి. అలాగే శరీరంలోని అన్ని కండరాలను బలోపేతం చేస్తాయి. ఇంకా శ్వాసను మెరుగుపరుస్తాయి. సూర్య నమస్కారాలను సూర్యునికి నమస్కారం గా భావిస్తారు. ఎందుకంటే., ప్రతి ఆసనం సూర్య