ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు అభినవ్ కృష్ణ.. ఈ సినిమా తరువాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన అభి ఆ తర్వాత బుల్లితెరపై డాన్స్ షో లో పాల్గొని విన్నర్ గా నిలిచాడు. ఇక జబర్దస్త్ కామెడీ షో తో అదిరే అభి గా ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం ఒక పక్క బుల్లితెరపై వినోదాన్ని