శ్రీనిధి శెట్టి .. చేసినవి, చేస్తున్నవి పెద్ద సినిమాలే అయినా కెరీర్ ఆశించిన రీతిలో ముందుకెళ్ల లేకపోతుంది. భారీ హిట్ అయిన KGF లో ఆమె పాత్ర ఎక్కువగా గ్లామర్ పరంగా ఉండటంతో, ఆమె నటనకు తగిన ప్రాధాన్యత రాలేదు. తర్యాత ఆమె తమిళంలో ‘కోబ్రా’ అనే సినిమాతో అరంగేట్రం చేసింది. ఈ ప్రాజెక్టులు ఆమెకు పెద్దగా బ్రేక్ తీసుకు రాలేకపోయారు. కానీ రీసెంట్‌గా ఆమె నటించిన ‘HIT 3’ లో మాత్రం తన నైపుణ్యాన్ని నిరూపించే…