అజిత్ హీరోగా, ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాకపోయినా, తమిళ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా కనెక్ట్ కావడంతో వారు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా రికార్డు స్థాయిల