బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. సినిమాలతో పాటుగా ఎక్కువగా వాణిజ్య ప్రకటనలలో ఎక్కువగా కనిపిస్తుంటారు.. అయితే ఈ సినిమా రెండు చేతులా సంపాదిస్తున్నాడు.. సినిమాలకు తక్కువ కాకుండా యాడ్ లకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడని వార్తలు వినిపిస్తున్నాయి.. మంచి నటుడుగానే పేరు సంపాదించుకోవడమే కాదు.. అనేక బ్రాండ్లకు సంబంధించిన ప్రకటనలతో ఓ రేంజ్‌లో సంపాదిస్తున్నారు. రూ.360 కోట్లకు పైగానే నికర ఆస్తులు ఉన్న రణ్‌వీర్ యాడ్స్ కు గట్టిగానే తీసుకుంటాడు.. రణ్‌వీర్…
తెలుగు స్టార్ హీరోలు వరుస సినిమాలతో పాటుగా వరుస యాడ్ లలో కూడా కనిపిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.. ఒక్కొక్కరు ఒక్కో బిజినెస్ లలో రానిస్తున్నారు.. ఆ విషయంలో కుర్ర హీరోలతో పోటి పడుతున్నారు సీనియర్ హీరో నందమూరి బాలయ్య.. ఇటీవల వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకోవడంతో పాటు యాడ్ షూట్ లు కూడా చేస్తున్నారు.. అలాగే మొన్నీమధ్య ఓ జ్యువెలరీ బ్రాండ్ యాడ్ లో నటించిన సంగతి తెలిసిందే. బాలయ్య ప్రచారంతో సదరు సంస్థ…
స్టార్ హీరోయిన్ తమన్నా గురించి అందరికి తెలుసు.. ఇండస్ట్రీలో వచ్చి ఇరవై ఏళ్లు పూర్తి కావొస్తున్న క్రేజ్ మాత్రం తగ్గలేదు.. కుర్ర హీరోయిన్ల తో పోటి పడుతూ వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉంది.. అయితే ఈ అమ్మడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను అక్షరాల పాటిస్తోంది. అందుకే అంది వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకుండా చక్కగా సినిమాలు, అడ్వర్టైజ్మెంట్లు, వెబ్ సిరీస్ లలో చేసుకుంటూ పోతోంది. ఈ సందర్భంగా అమ్మడు ఎంత సంపాదిస్తుందో అనే…