తెలంగాణ ప్రభుత్వం గంజాయిని ఉక్కుపాదంతో అణిచి వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో భాగంగా చాలా కాలంగా గంజాయి ముఠాలు పట్టుబడుతున్నాయి. అయితే.. తాజాగా అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా అదనపు సీపి సుధీర్ బాబు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఒరిస్సా, కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలలో ఈ అంతర్రాష్ట్ర ముఠా గంజాయి సప్లై చేస్తోందని అదనపు సీపి సుధీర్ బాబు వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి మహారాష్ట్రకు ఈ ముఠా గంజాయి…