ఆది హీరో గా చేసిన లవ్లీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హాట్ బ్యూటీ శాన్వీ శ్రీవాస్తవ. తన క్యూట్ లుక్స్ తో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది ఈ బ్యూటీ. మంచి అందం, సూపర్ ఫిగర్ కావడం, లవ్లీ సినిమాలో మరింత బ్యూటీఫుల్ గా కనిపించి అందరిని ఆకట్టుకుంది. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుని మూవీ మేకర్స్ దృష్టిలో పడిపోయింది ఈ బ్యూటీ. ‘లవ్లీ’ సినిమా తర్వాత శాన్వీకి సినిమా ఆఫర్లు బాగానే వచ్చాయి.అయితే…
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పిస్తున్న నవీన్ చంద్ర ఇప్పుడు 'మాయగాడు' చిత్రంతో ప్రేక్షకులను మెప్పించబోతున్నాడు. పైరసీ నేపథ్యంలో 'అడ్డా'ఫేమ్ కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో భార్గవ్ మన్నె ఈ సినిమాను నిర్మించాడు.