మహారాష్ట్రలోని పింప్రి చించివాడలో దారుణం చోటుచేసుకొంది. అధర్వ లాడ్జిలో ఒక జంట ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. బుధవారం మధ్యాహ్నం ప్రకాష్ తోమార్(30), మరో మహిళ(28) అధర్వ లాడ్జిలో ఒక రూమ్ ని అద్దెకు తీసుకున్నారు. గురువారం వెళ్లిపోతామని, ఉదయం తమను లేపాల్సిందిగా కోరారు. సరే అని గురువారం హోటల్ సిబ్బంది ప్రకాష్ ఉన్న రూమ్ కి వెళ్లి తలుపులు కొట్టగా సమాధానం రాలేదు. దీంతో వారి దగ్గర ఉన్న మరొక తాళంతో…