Adani : శుక్రవారం అదానీ విల్మార్ షేర్లు 10 శాతం పడిపోయాయి. అదానీ విల్మార్‌లో 20 శాతం వాటాను విక్రయించడం ద్వారా రూ.7,148 కోట్లు సేకరించనున్నట్లు గ్రూప్ ప్రకటించిన తర్వాత దాని షేర్లు పడిపోయాయి.
Adani Group: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్టు వచ్చి దాదాపు 8 నెలలు కావస్తున్నా దాని ప్రభావం కూడా మెల్లగా కనిపిస్తోంది. జూన్ త్రైమాసికంలో గ్రూప్ 70 శాతం లాభాన్ని సాధించింది. పోర్ట్, పవర్, గ్రీన్ ఎనర్జీ వ్యాపారంలో ఈ మూడు నెలల్లో చాలా మంచి పనితీరు కనిపించింది.
Adani Wilmar cuts prices of edible oil: నిత్యావసర ధరలతో అల్లాడిపోతున్న సామాన్యులకు ప్రముఖ ఆయిల్ ఫార్చూన్ బ్రాండ్ కంపెనీ అదానీ విల్మర్ గుడ్‌న్యూస్ అందించింది. అంతర్జాతీయంగా ధరలు తగ్గిన నేపథ్యంలో ఫార్చూన్ బ్రాండ్‌పై విక్రయించే వంట నూనెల ధరలను రూ.30 వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా ఫార్చూన్ బ్రాండ్ వంట నూనెల ధరలు దిగి రానున్నాయి. ఫార్చూన్ సోయా బీన్ ఆయిల్ రూ.195 నుంచి రూ.165కు తగ్గనుంది. ఫార్చూన్ సన్ ఫ్లవర్ ఆయిల్…