2007 లో రియల్ స్టార్ శ్రీహరి హీరోగా ఫైట్ మాస్టర్ విజయ్ దర్శకత్వంలో రూపొందిన `మహాలక్ష్మి` సినిమాతో టాలీవుడ్ లో కెరీర్ ని ప్రారంభించిన హీరోయిన్ పూర్ణ. ఇక ఈ సినిమా తరువాత అల్లరి నరేష్ సరసన ‘సీమటపాకాయ్’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ర్వైబాబు దర్శకత్వంలో అవును, అవును 2 లాంటి హర్రర్ చిత్రాలలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ వరుస అవకాశాలను అయితే అందుకుంది కానీ విజయాలను మాత్రం అందుకోలేకపోయింది. గత కొంత…