Kushboo : సీనియర్ నటి ఖుష్బూ ట్రోలర్స్ మీద ఫైర్ అయ్యారు. రీసెంట్ గా ఆమె కొత్త లుక్ లోకి మారిపోయింది. సన్నబడిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో కొందరు ప్రశంసలు కురిపించారు. ఇంకొందరు మాత్రం ట్రోల్స్ చేస్తున్నారు. ఆమె ఇంజెక్షన్లు వేయించుకుంది కాబట్టే ఇలా మారిపోయింది అంటూ కామెంట్లు, పోస్టులు చేశారు. దీంతో ఖుష్బూ సీరియస్ అయ్యారు. తాజాగా వారిపై ఓ పోస్టు పెట్టారు. మీరు అసలు మనుషులేనా అంటూ…