Home
Actress Hema
Actress Hema News
-
Hema : షూటింగ్లకే మూడ్ ఉండదు.. పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తారా?
పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. తాజాగా ఆ ట్వీట్ ను ఉద్దేశిస్తూ నటి హేమ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆమె మాట్లాడుతూ ”హలో ప్రకాష్ రాజు గారు, ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మీరు చేసిన ట్వీట్ చూశాను. మనసు చివుక్కుమంది. పవన్ కళ్యాణ్ గారిని ‘దొర’ అని సంబోధించడం వెనక మీ వెటకారం అర్థమవుతుంది. తెలంగాణ ప్రాంతంలో ‘దొర’ అనే… -
Actress Hema: చేయని తప్పుకి నన్ను బలి చేశారు.. కన్నీరు పెట్టుకున్న నటి హేమ..
Actress Hema: చేయని తప్పుకి నన్ను బలి చేశారంటూ కన్నీరు పెట్టుకున్నారు టాలీవుడ్ సీనియర్ నటి హేమ.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఆమె.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. దుర్గమ్మ ఆలయంలో కన్నీరు పెట్టుకున్నారు.. ఈ రోజు దుర్గమ్మ దర్శనానికి వచ్చాను, ప్రతీ ఏడాది వస్తాను అని తెలిపిన ఆమె.. అయితే, ఈ సంవత్సరం ఓ ప్రత్యేకత ఉంది.. గత ఏడాది మీరందరూ నాపై వేసిన నీలపనిందలు దుర్గమ్మ తుడిచిపెట్టిందన్నారు.. ఇక, నేను చేయని తప్పుకి… -
Hema : కరాటే కళ్యాణికి నోటీసులు పంపిన హేమ
Hema : స్టార్ యాక్టర్ హేమ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారనే కారణంతో కరాటే కళ్యాణికి నోటీసులు పంపించారు. ఇందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తనపై కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించింది. ఇందులో భాగంగా కరాటే కళ్యాణి, తమన్నా సింహాద్రి యూట్యూబ్ ఛానెల్స్ తో పాటు మరికొన్ని ఛానెల్స్ కు లాయర్ ద్వారా లీగల్ నోటీసులు పంపించింది. వారిపై చట్టపరంగా ముందుకు వెళ్తామని ఆమె లాయర్లు… -
Actress Hema: హేమకు అండగా ‘మా’… కానీ షరతులు వర్తిస్తాయ్!
MAA Lifts Suspension on Actress Hema: బెంగళూరు రేవ్ పార్టీలో అడ్డంగా బుక్ అయిన సరే తాను హైదరాబాద్ లో ఉన్నానంటూ ఒక వీడియో రిలీజ్ చేసి పెను వివాదానికి కారణమైంది నటి హేమ. బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో తన పేరును కృష్ణవేణిగా నమోదు చేసిన ఆమె తన అసలు బెంగళూరు వెళ్ళలేదు అని ఆమె చెప్పిందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో పోలీసులు ఆమె మీద డ్రగ్స్ కేసుతో పాటు కేసును… -
Hema: నేను డ్రగ్స్ తీసుకోలేదు.. పరువు భూస్థాపితం చేశారు.. డిప్యూటీ సీఎం పవన్ అపాయింట్మెంట్ కావాలి!
Actress Hema Releases a Video Seeking CM Revanth Reddy Appointment: కొంతకాలం క్రితం బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న ఆరోపణలతో అరెస్టయిన హేమ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేసింది. అందులో ఆమె తాను డ్రగ్స్ తీసుకోలేదు అని మరోసారి చెప్పే ప్రయత్నం చేసింది. అందుకు సంబంధించి తాను టెస్ట్ లు కూడా చేయించుకున్నానని ఆమె వెల్లడించింది. ‘’కొన్ని నెలలుగా నా మీద మీడియాలో చాలా పుకార్లు పుట్టాయి,… -
Actress Hema: బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. రిపోర్టర్లకి షాక్ ఇచ్చిన హేమ!
టాలీవుడ్ నటి హేమ బెంగళూరు రేవ్ పార్టీ వివాదం అనంతరం ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఇటీవల బెంగళూరు డ్ర -
Actress Hema: బెంగళూరు జైలు నుంచి విడుదలైన సినీనటి హేమ
బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హేమ బెంగళూరు జైలు నుంచి విడుదలయ్యారు. బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో సినీనటి హేమ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. గురువారం ఆమెకు బెంగళూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి ఆమెను విడుదల చేశారు. -
Actress Hema: బెంగళూరు డ్రగ్స్ కేసు.. హేమకు ‘మా’ ఊహించని షాక్!
Hema Suspended from MAA Says Secretary Raghubabu: మా అసోసియేషన్ నుంచి నటి హేమ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి తదుపరి నోటీసులు వచ్చే వరకు హేమ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు మా సెక్రటరీ రఘుబాబు ప్రకటించారు. గత నెల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమా పాల్గొన్నారని, అక్కడ డ్రగ్స్ వినియోగించారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని బెంగళూరు పోలీసులు ధృవీకరించారు. ఆమె దగ్గర తీసుకున్న బ్లడ్… -
Actress Hema: ‘మా’ నుంచి హేమ సస్పెన్షన్?
Actress Hema Suspended from MAA: బెంగళూరు రేవ్ పార్టీలో అడ్డంగా బుక్ అయిన సరే తాను హైదరాబాదులో ఉన్నానంటూ ఒక వీడియో రిలీజ్ చేసి పెను వివాదానికి కారణమైంది నటి హేమ. బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో తన పేరును కృష్ణవేణిగా నమోదు చేసిన ఆమె తన అసలు బెంగళూరు వెళ్ళలేదు అని కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఎట్టకేలకు పోలీసులు ఈ విషయాన్ని పసిగట్టి ఆమె మీద డ్రగ్స్ కేసుతో పాటు… -
Hema: రేవ్ పార్టీ కేసులో హేమ మరో డ్రామా..?
Bengaluru Rave Party 2024: బెంగళూరు రేవ్ పార్టీ కేసు డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిన 86 మందికి పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అలాగే విడతల వారీగా విచారణ కూడా మొదలు పెట్టారు బెంగూళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. మొదట 8 మందికి నోటీసులు ఇవ్వగా అందులో టాలీవుడ్ కు చెందిన నటి హేమ పేరు కూడా ఉంది. అయితే నేను జ్వరంతో బాధపడుతున్నాను, విచారణకు హాజరు కాలేను అంటూ హేమ…
తాజావార్తలు
-
Rahul Gandhi-Om Birla: లోక్‌సభ స్పీకర్‌తో రాహుల్ గాంధీ భేటీ.. ఏం డిమాండ్ చేశారంటే..!
-
Kalyan Ram: ‘గెట్ వెల్ సూన్ బాబాయ్’.. బాలయ్య కోసం కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!
-
Gopichand Malineni: ఫ్యాన్స్ టెన్షన్ పడొద్దు.. బాలయ్యకు స్వల్ప గాయమే
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
ట్రెండింగ్
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్‌లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్‌షీట్‌తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?