Hero Dharma : టాలీవుడ్ యంగ్ హీరో ధర్మపై భార్య గౌతమి తీవ్రమైన ఆరోపణలు చేసింది. కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య విభేదాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భర్త ధర్మపై వరకట్న వేధింపుల కేసులు కూడా పెట్టిన గౌతమి.. తాజాగా ఎన్టీవీతో మాట్లాడుత సంచలన ఆరోపణలు చేసింది. నా భర్త ధర్మ, మా మావయ్య, ఆడపడుచు నన్ను రోజూ టార్చర్ చేస్తున్నారు. అదనపు కట్నం కావాలంటూ వేధిస్తున్నారు. నా కొడుకును కూడా చంపేస్తామంటూ బెదిరిస్తున్నాడు. ఆ…