సుధాకర్ వాచకం, అభినయం విలక్షణంగా ఉండి పలు చిత్రాల్లో నవ్వులు పూయించాయి. కొన్ని చిత్రాలలో హీరోగానూ, విలన్ గానూ నటించి ఆకట్టుకున్నారు సుధాకర్. చిత్రమేమంటే మాతృభాష తెలుగులో కంటే ముందుగానే తమిళనాట హీరోగా విజయకేతనం ఎగురవేశారు సుధాకర్. అక్కడ వరుస విజయాలను చూసిన సుధాకర్ కు తమిళనాట ఓ స్పెషల్ ఫాలోయింగ్ ఉండేది. దాంతో ఓ రాజకీయ పార్టీ సుధాకర్ ను తమ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయమని కోరింది. అయితే, సుధాకర్ కు రాజకీయాల కంటే…