సోనూసూద్ నటుడిగా, మానవతావాదిగా దేశ ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆపదలో ఉన్నారని తెలిస్తే అరక్షణం కూడా ఆలోచించకుండా సాయం అందించే గొప్ప వ్యక్తిత్వం ఆయన సొంతం. ఇప్పుడు సోనూసూద్ చిక్కుల్లో పడ్డారు. ఓ కేసులో ఆయనను అరెస్ట్ చేయాలంటూ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇంతకీ సోనూసూద్ కు అరెస్ట్ వారెంట్ జారీ కావడానికి గల కారణం ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సోనూసూద్ కు మోసం కేసులో వాంగ్మూలం…
కరోనా సమయంలో అవసరం రాగానే సోనూసూద్ వైపు చూస్తున్నారు ప్రజలు.. సాధారణ పౌరులే కాదు.. సెలబ్రిటీలు సైతం సోనూసూద్ ద్వారా సాయం పొందుతున్నారు. ఫస్ట్ వేవ్ సమయంలో వలసకార్మికులను సొంత ఊళ్లకు పంపడానికి స్పెషల్‌గా రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేసి సాయం చేసిన సోనూసూద్.. సెకండ్ వేవ్ సమయంలో బెడ్, ఆక్సిజన్, ప్లాస్మా, ఇంజెక్షన్.. ఇలా ప్రతీ విషయంలో సాయం చేసి రియల్ హీరోగా మారిపోయారు. అయితే తాజాగా ఆయన టిడిపి అధినేత చంద్రబాబుపై సోనూసూద్ ఆసక్తికర…