Actor Siddharth takes a dig at Animal: రణబీర్ కపూర్ యానిమల్ సినిమా గురించి సిద్దార్థ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు కామెంట్ చేశారు. “యానిమల్ (జంతువు) అనే టైటిల్‌తో తీసిన సినిమాని వెళ్లి చూస్తారు కానీ, నా సినిమా చూసి ఇబ్బంది అంటున్నారు’’ అని నటుడు సిద్ధార్థ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘చిత్త- చిన్నా ‘ చిత్రానికి గానూ నటుడు సిద్ధార్థ్‌కు ఓ ప్రైవేట్ సంస్థ…