టాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్‌కు విజయవాడ అదనపు జిల్లా ఫ్యామిలీ కోర్టు షాకిచ్చింది. పృథ్వీ తన భార్య శ్రీలక్ష్మికి ప్రతినెలా రూ.8 లక్షల భరణం చెల్లించాలని న్యాయమూర్తి ఇందిరా ప్రియదర్శిని ఆదేశాలు జారీ చేశారు.. విజయవాడకు చెందిన శ్రీలక్ష్మికి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడానికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్ (శేషు)తో 1984లో వివాహం జరిగింది.. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే, పృథ్వీరాజ్ విజయవాడలోని నా జన్మస్థలంలో ఉండి సినిమాల్లో నటించేందుకు చెన్నై వెళ్లేవాడు.. ఆ ఖర్చులన్నీ మా…