మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో సినిమాల వలె ట్విస్టులు, అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు ప్రధాన పోటీదారులుగా వున్నా జీవిత రాజశేఖర్, హేమలు తప్పుకున్నారు. ఈ విషయాన్నీ ప్రకాష్ రాజ్ స్వయంగా ప్రకటించారు. ఆయన ప్రకటించిన ప్యానెల్ లోనే వాళ్ళు పేర్లు ఉంటడంతో ఒక్కసారిగా అందరు షాక్ అయ్యారు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ‘ జీవిత రాజశేఖర్ తో రెండు గంటలకు పైగా మా కార్యచరణ గూర్చి మాట్లాడాను. ఆమెకు నచ్చడంతో నా ప్యానెల్‌లో…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10న జరుగనున్న సంగతి తెలిసిందే.. ఈసారి ‘మా’ అధ్యక్ష బరిలో నలుగురు పోటీ పడుతుండటంతో ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో నేడు ప్రకాశ్ రాజ్ ప్రెస్‌మీట్ పెట్టి తమ ప్యానల్ సభ్యులను వెల్లడించారు. ‘సెప్టెంబర్ 19 నాడు మా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడొచ్చని ప్రకాశ్ రాజ్ తెలిపారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరో ప్రెస్ మీట్ పెడతామని తెలిపారు. ఈ మీటింగ్ లో తన ప్యానెల్…
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఏం చేసినా విలక్షణంగానే ఉంటుంది. తాజాగా ఓ వెరైటీ పని చేశారాయన. పెళ్లి రోజున మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. 56 ఏళ్ల ప్రకాష్ రాజ్ తన భార్య పోనీ వర్మను రెండోసారి వివాహమాడాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. తన ట్విటర్ లో దీనికి సంబంధించిన ఫొటోలు షేర్ చేశాడు. వీటిలో భార్యను ముద్దాడుతున్న ఫొటో తెగ వైరల్ అవుతోంది. అలాగే వారు రింగులు మార్చుకోవటాన్ని కూడా ఇక్కడ చూడొచ్చు.…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పోస్ట్ చేసిన పెళ్లి ఫోటోలు అభిమానులను షాక్ కు గురిచేసింది. ప్రకాష్ రాజ్ కు గతంలోనే రెండు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి భార్య లలిత కుమారికి విడాకులు ఇచ్చిన తర్వాత కొరియోగ్రాఫర్ పోనీవర్మని ప్రకాశ్ రాజ్ 2010లో వివాహం చేసుకున్నాడు. అయితే మరో పెళ్లి అనే వార్తలు అభిమానులను కాస్త గందరగోళానికి గురిచేశాయి. నిన్న ప్రకాష్ రాజ్ పెళ్లి రోజు కావడంతో ఫ్యామిలీతో కలిసి సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఈ…
త్వరలో జరగబోయే MAA ఎలక్షన్స్‌ని పురస్కరించుకుని ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ ని ప్రకటించారు. ‘మా’ శ్రేయస్సు దృష్ట్యా.. నిర్మాణాత్మక ఆలోచనలని ఆచరణలో పెట్టే దిశగా మా ప్రతిష్టకోసం.. నటీ నటుల బాగోగుల కోసం.. సినిమా నటీనటులందరి ఆశీస్సులతో.. అండదండలతో.. ఎన్నికలలో నిలబడటం కోసం.. పదవులు కాదు పనులు మాత్రమే చేయడం కోసం అంటూ ‘మా’ టీంతో రాబోతున్న విషయాన్ని తెలియచేశారు. ప్రకాష్‌రాజ్ ప్యానెల్ ప్రకాష్‌రాజ్ జయసుధ శ్రీకాంత్ బెనర్జీ సాయికుమార్ తనీష్ ప్రగతి అనసూయ సన…