Mahesh Babu: గుంటూరు కారం సినిమాతో మిక్స్డ్ రిజల్ట్ అందుకున్న మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం కష్టపడుతున్నాడు. ఒకపక్క బాడీ పెంచుతూనే మరో పక్క వర్క్ షాప్ చేసే విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటున్నాడు. లుక్ విషయంలో ఎలాంటి లీక్స్ ఉండకూడదని రాజమౌళి నుంచి ఆదేశాలు ఉండడంతో ఆ విషయం మీద కూడా చాలా కేర్ తీసుకుంటున్నాడు. అయితే తాజాగా ఈ మహేష్ బాబు రాజమౌళి సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త…
సౌత్ సినిమా ఇండస్ట్రీలో విలక్షణమైన నటనను కనపరిచే టాప్ 10 నటులలో నాజర్ ఒకరు. హీరోగా, విలన్ గా, కమెడియన్ గా , సపోర్టింగ్ క్యారెక్టర్ గా.. ఎన్నో విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించిన నాజర్ ఇక నుంచి సినిమాలలో కనిపించరు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.