టాలీవుడ్ లో అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన హీరోలలో మెగా హీరోలు ఒకరు. మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్ సినిమాలు రిలీజ్ అయితే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంత కాదు. మెగా ఫ్యాన్స్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు, అందుకు కారణాలు లేకపోలేదు. ముందుగా మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే ఇటీవల మెగాస్టార్ �
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు వివాదం ప్రస్తుతం ఏపీలో దుమారాన్ని రేపుతోంది. ఈ విషయంలో సినీ నటుడు, జనసేన నేత నాగబాబుపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆయన స్పందించారు. ఓటు వ్యవహారం వివాదమవుతుందనే ఉద్దేశంతోనే తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయలేదన్నారు.
మెగా బ్రదర్ నాగబాబు ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాను తదుపరి రాష్ట్రపతిని చేయాలని కోరుతూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటుందని.. ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని ప్రేమించే వ్యక్తి రాష్ట్రపతి కావాలన్నారు. ఎత్తుకు పైఎత్తులు వేసేవాడు కాదు.. దేశాన్ని కుటుంబంలా చూసే వ్