నిర్మాణ సంస్థ అంటే మాటలు చెప్పినంత ఈజీ కాదు. కోట్ల రూపాయల పెట్టుబడి కావాలి. సరైన సినిమాలు ఎంపిక చేయాలి. అనుకున్న బడ్జెట్ లో సినిమాలు ఫినిష్ చేయాలి, సినిమా ప్లాప్ అయితే కోట్ల రూపాయల డబ్బు వెనక్కి ఇవ్వాలి. ఇలా ఒకటి కాదు రెండు అనేక విషయాలు ప్రొడక్షన్ ముడిపడి ఉంటాయి. స్టార్ హీరోలు ముందు తమ వారిని ఉంచి పెట్టుబడులు పెడుతుంటరు. కొందరు డైరెక్ట్ గానే పెట్టుబడులు పెడుతుంటారు. తాజాగా తమిళ స్టార్ హీరో …
Actor Jayam Ravi Complaint On Her Wife Aarthi: తన భార్య ఆర్తికి విడాకులు ఇస్తున్నట్లు నటుడు జయం రవి ప్రకటించారన్న సంగతి తెలిసిందే . అయితే ఈ విషయంలో ఆర్తి తనకు సంబంధం లేకుండానే జయం రవి ప్రకటించారని వెల్లడించింది. ఈ విడాకుల గురించి జయం రవి ప్రకటించినప్పుడు, ఇద్దరూ పరస్పరం చర్చించుకుని ఈ నిర్ణయం తీసుకుంటారని చాలా మంది అనుకున్నారు. అయితే ముఖ్యంగా వీరి విడాకులకు గాయని కెనిషా ఫ్రాన్సిస్ కారణం అనే…