అప్పుడప్పుడూ వినోదంలో ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. వినోదం కోసం తెరకెక్కించే సినిమాల చిత్రీకరణలోనూ కొన్ని ప్రమాదకర సంఘటనలు చోటు చేసుకోవడం కొత్తేమీ కాదు. హాలీవుడ్ నటుడు అలెక్ బాల్డ్ విన్ తన తాజా చిత్రం “రస్ట్” షూటింగ్ సమయంలో సినిమాలో ఉపయోగించే ప్రాప్ గన్ ను పేల్చారు. దాంతో ఆ చిత్రానికి పనిచేస్తున్న సినిమాటోగ్రాఫర్ హాలీనా హట్ చిన్స్ అక్కడే మరణించగా, డైరెక్టర్ జోయెల్ సోజా గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. Read Also :…