సైతాన్ తర్వాత సరైన హిట్స్ లేక స్గ్రగుల్ ఫేస్ చేస్తున్నాడు బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్. కోట్లు పెట్టిన తీసిన మైదాన్ ప్రశంసలు దక్కించుకుంది కానీ గల్లా పెట్టి నింపలేకపోయింది. ఔరో మే కహా దమ్ థా అయితే సినిమా వచ్చిందనే తెలియదు. కాస్తో కూస్తో సింగం ఎగైన్ పర్వాలేదు అనిపించుకుంది కానీ బ్రేక్ ఈవెన్ కాలేదని టాక్. ఇక 20 ఏళ్ల క్రితం కంప్లీట్ చేసుకున్న నామ్ కూడా హడావుడిగా వచ్చి వెళ్లిపోయింది Also Read…