మామూలుగా మార్కెట్లో నిమ్మకాయ ధర ఏమాత్రం ఉంటుంది. సీజన్ టైంలో అయితే ఒక్క రూపాయి ఉన్న నిమ్మకాయ అదే అన్ సీజన్ లో 5 లేదా 10 రూపాయల వరకు చేరుతుంది. మామూలు సమయంలో ఒక్క నిమ్మకాయ రెండు లేదా మూడు రూపాయలకు దొరుకుతుంది. అలాంటి నిమ్మకాయకు ఇప్పుడు ఏకంగా లక్షల రూపాయలను పెట్టి కొనుగోలు చేస్తున్నారంటే నమ్ముతారా. అవునండి కేవలం 9 నిమ్మకాయలు అక్షరాల రెండున్నర లక్ష రూపాయలు పెట్టి కొన్నారు భక్తులు. దీన్నిబట్టి చూస్తే…