Coolie : ఇప్పుడు ఎక్కడ చూసినా కూలీ పేరే వినిపిస్తోంది. రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ దుమ్ములేపుతోంది. ఏకంగా కార్పొరేట్ కంపెనీలే తమ ఉద్యోగులకు సెలవులు ఇచ్చేస్తున్నాయంటే మేనియా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆగస్టు 14న మూవీ రాబోతోంది. ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ వైరల్ అవుతోంది. ఈ సినిమా ఎప్పుడో రావాల్సి ఉంది. కానీ ఓ…
కూలీతో బాక్సాఫీసు వేటకు సిద్ధమైంది వార్ 2. కానీ ప్రమోషన్లలో మాత్రం ఆ సినిమాతో వెనకబడింది. జస్ట్ పోస్టర్స్‌ను మాత్రమే రిలీజ్ చేస్తూ అటెన్షన్ క్రియేట్ చేయాలనుకుంటోంది కానీ.. తుస్సుమంటున్నాయి ఇలాంటి ప్రయోగాలు. జనాలు సూపర్ ఎగ్జెట్‌గా ఎదురు చూస్తున్నప్పటికీ.. ప్రమోషన్లలో ఎగ్జైట్మెంట్ కలిగించడం లేదు యష్ రాజ్ ఫిల్మ్స్. అయితే ఇప్పటి వరకు పోస్టర్లతో సరిపెట్టిన టీం.. ఈ వీకెండ్ లేదా నెక్స్ట్ వీక్ నుంచి ప్రమోషన్లు స్టార్ట్ చేయనుందట. Also Read:HHVM : హరిహర…
నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘దసరా’ అనే సినిమా రూపొంది ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా నానిలోని సరికొత్త యాంగిల్ ను తెలుగు సహా పాన్ ఇండియన్ ఆడియన్స్ కు పరిచయం చేసింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో ‘డి పారడైజ్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలోని ఒక కీలక ఫైట్ సీన్ RFC లో నిర్మించిన ప్రత్యేకమైన సెట్ లో ఈ 15 రోజుల లెంతీ ఫైట్…
HHVM : హరిహర వీరమల్లు సినిమాపై చాలా రకాల అనుమానాలు మొన్నటి దాకా వినిపించాయి. మూవీ మొదలై ఐదేళ్లు అయింది.. మధ్యలోనే క్రిష్ వెళ్లిపోయాడు. సినిమా సీన్లు బాగా రాలేదని పవన్ అసంతృప్తిగా ఉన్నాడంటూ అప్పట్లోనే ప్రచారం జరిగింది. పవన్ కూడా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో అరకొరగా షూటింగ్ జరిగిందని టాక్. మధ్యలో అనుభవం లేని జ్యోతికృష్ణ ఎంట్రీతో ఏదో చేయాలని చేస్తున్నారనే టాక్ సోషల్ మీడియాలో వినిపించింది. పైగా వాయిదాల మీద వాయిదాలు పడటం కూడా మైనస్…
HHVM Trailer : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు జులై 24న రిలీజ్ అవుతోంది. చాలా వాయిదాల తర్వాత వస్తున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిన్న ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. భారీ రెస్పాన్స్ వస్తోంది. రికార్డు వ్యూస్ తో దుమ్ము లేపింది ఈ ట్రైలర్. 24 గంటల్లో ఈ నడుమ వస్తున్న వ్యూస్ ను బట్టి రికార్డుల లెక్కలు తీస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరమల్లు అందరికంటే టాప్ లో నిలిచింది. 24…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ సెన్సేషనల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో అఫీషియల్ గా షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీతో సెట్స్ లో జోష్ నెలకొంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. పవన్ కళ్యాణ్ తో పాటు, సినిమాలోని ఇతర కీలక పాత్రలలో నటిస్తున్న వారు కూడా…
భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం ‘రామాయణం’ ఇప్పుడు ప్రేక్షకుల అంచనాలను ఆకాశానికి తాకేలా చేస్తోంది. ‘రాకింగ్ స్టార్’ యష్, ఈ భారీ చిత్రంలో రావణుని పాత్రలో సన్నద్ధమవుతున్నారు. హాలీవుడ్‌లో పేరొందిన స్టంట్ దర్శకుడు గై నోరిస్‌తో కలిసి, ఆయన ఈ చిత్రంలోని ఉద్విగ్న యాక్షన్ దృశ్యాలను అద్వితీయంగా రూపొందిస్తున్నారు. ‘మాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్’, ‘ది సుసైడ్ స్క్వాడ్’ వంటి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రాలకు స్టంట్ దర్శకత్వం వహించిన గై నోరిస్, ఇప్పుడు ‘రామాయణం’…
Coolie : తమిళ సినీ దిగ్గజం, సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘కూలీ’. ఈ సినిమా ఇప్పటికే సినీ ప్రియుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. లోకేష్ కనగరాజ్ గత చిత్రాలైన ‘విక్రమ్’, ‘లియో’ వంటి బ్లాక్‌బస్టర్‌ల తర్వాత, రజనీకాంత్‌తో కలిసి చేస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రజనీకాంత్ కెరీర్‌లో 171వ చిత్రంగా (తలైవర్ 171) రూపొందుతోంది. ‘కూలీ’ చిత్రం కేవలం రజనీకాంత్ స్టార్‌డమ్‌తోనే…
బాలీవుడ్ లో యంగ్ యాక్షన్ స్టార్ గా సాగుతున్న టైగర్ ష్రాఫ్ త్వరలోనే ‘హీరోపంతి-2’తో జనాన్ని అలరించనున్నాడు. ఈ సినిమా ట్రైలర్స్ చూసిన తరువాత టైగర్ సోదరి కృష్ణ ష్రాఫ్ తన అన్న హాలీవుడ్ స్టార్ లా కనిపిస్తున్నాడని కామెంట్ చేసింది. ఇదే విషయాన్ని టైగర్ ను కొందరు ప్రశ్నించగా, తన జీవితధ్యేయం హాలీవుడ్ మూవీలో నటించడమేనని సమాధానమిచ్చాడు. ఇప్పటికే హాలీవుడ్ కొన్ని సినిమాల కోసం తాను వెళ్ళి ఆడిషన్స్ లో పాల్గొన్నానని, అయితే అవి వర్కవుట్…