మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమలు ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతి తక్కువ బడ్జెట్‍తో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ మలయాళ బాక్సాఫీస్‍ను షేక్ చేసింది. భారీగా కలెక్షన్లను సాధించి అదరగొట్టింది. నెస్లన్ గఫూర్, మమితా బైజూ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ తెలుగు వెర్షన్ ను దర్శక ధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేసారు .ఈ మూవీ తెలుగు వెర్షన్ మార్చి 8న విడుదలైంది.ఈ…