మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం “ఆచార్య”. తాజాగా విడుదలైన “ఆచార్య” ట్రైలర్ లో హై-ఆక్టేన్ యాక్షన్ స్టంట్స్, గ్రాండ్ సెట్‌లు, ఫైట్స్ మెగా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. అయితే సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “ఆచార్య”కు సంబంధించిన మరో సర్ప్రైజ్ ను మేకర్స్ సిద్ధం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నెల 24న జరగబోయో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో “ఆచార్య”…