మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు కలిసి నటించబోతున్న పూర్తి స్థాయి చిత్రం “ఆచార్య”. కొరటాల శివ అందించబోయే ఈ మెగా ట్రీట్ కోసం అభిమానులు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. సినిమాలోని రెండు పాటలు పెండింగ్లో ఉన్నాయి. చరణ్, చిరు కాంబోలో రావాల్సిన సాంగ్ ఒకటి కాగా, చరణ్, పూజాహ