చిరంజీవి, రామ్ చరణ్ తో కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై వస్తున్న ‘ఆచార్య’ సినిమా సమ్మర్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ‘శానా కష్టం…’ పాట యు ట్యూబ్ ని షేక్ చేస్తోంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ పాటను చిరంజీవి, రెజీనాపై చిత్రీకరించారు. ఈ పెప్పీ నెంబర్ మాస్ ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తోంది. ఈ పాటలో చిరు వేసిన స్టెప్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ చిత్రంలోని మరోపాట జనం ముందు నిలచింది. మణిశర్మ బాణీలకు అనువుగా భాస్కరభట్ల పలికించిన పాటకు, ప్రేమ్ రక్షిత్ నృత్యభంగిమలు సమకూర్చారు. ఈ పాటలో చిరంజీవి, రెజీనా నటించగా, పలువురు డ్యాన్సర్స్ బ్యాక్ గ్రౌండ్ లో కనిపిస్తారు. చిరంజీవి గతంలో తనదైన డాన్సులతో జనాన్ని కిర్రెక్కించారు. నిజానికి, ఆయనతో ఏ డాన్స్ చేయించినా, పాతగానే కనిపిస్తుంది. అది డాన్స్ మాస్టర్స్ కు నిజంగా ఓ సవాల్ అనే…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లిస్ట్ లో రెజీనా కాసాండ్రా ఒకరు. యంగ్ హీరోల సరసన నటిస్తూ మెప్పించిన ఈ బ్యూటీ ఇటీవల టాలీవుడ్ లో కొద్దిగా హవా తగ్గించిన విషయం తెలిసిందే. కోలీవుడ్ లో బిజీగా మారిన హాట్ బ్యూటీ ప్రస్తుతం ఆచార్య సినిమాలో ఐటెం గర్ల్ గా కనిపించి మెప్పించింది. చిరు సరసన గ్రేస్ ఫుల్ గా డాన్స్ చేసిన ఈ అమ్మడు ఈ సాంగ్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఒక…
మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ఫిబ్రవరి 4 న విడుదల కానున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజగా ఈ సినిమా నుంచి మూడో సాంగ్ గా శానా కష్టం అనే పార్టీ సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్…
మెగాస్టార్ చిరంజీవ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన రెండు సాంగ్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాటను విడుదల చేయడానికి మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ జనవరి 3 వ తేదీన ‘సాన కష్టం’ అంటూ…
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం “ఆచార్య”. కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ప్యాక్డ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ‘ఆచార్య’ ఇప్పుడు ప్రొడక్షన్ చివరి దశలో ఉన్నాడు. ఈ చిత్రం సామాజిక సంబంధిత కథాంశంతో కూడిన గ్రామీణ యాక్షన్ డ్రామాగా రూపొండుతోంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. Read Also : సామ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… ఫస్ట్…