మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ చివరి షెడ్యూల్ మొదలైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఓ కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. చిత్ర నిర్మాతల్లో ఒకరైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసింది. ఇప్పుడు రామ్ చరణ్ నిలువెత్తు ఛాయా చిత్రంతో పోస్టర్ ను విడుదల చేశారు. ‘ది డోర్స్ టు ధర్మస్థలి హావ్ రీఓపెన్డ్’ అంటూ నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. ‘ట్రిపుల్…